Saturday, March 29, 2025

బిసి రిజర్వేషన్ల బిల్లుకు మండలి ఆమోదం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు(బిసి)కు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు బుధవారం శాసనమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జనగణన సర్వే ఆధారంగా బిసిల జనాబాను గుర్తించి విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును ఇప్పటికే శాసనసభ ఆమోదించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News