- Advertisement -
గుజరాత్‌లో నిమ్మకాయల ధర అదుర్స్!!
అహ్మదాబాద్: గుజరాత్‌లో నిమ్మకాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్కడి రాజ్కోట్ మార్కెట్‌లో వినియోగదారులు,‘కిలో నిమ్మకాయల ధర రూ. 200కు పెరిగిపోయింది. ఇదివరలో ఇది రూ. 50 నుంచి 60 మధ్యలో ఉండేది. ఈ ధరల పెరుగుదల ‘కిచెన్ బడ్జెట్’ను పెంచేస్తోంది. అసలు ఈ ధరలు ఎప్పుడు దిగొస్తాయో కూడా అర్థం కావడంలేదు’ అంటూ గగ్గోలు పెడుతున్నారు.
- Advertisement -