Monday, December 23, 2024

తిరుమలలో చిక్కిన మరో చిరుత

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల నడకదారిలో బోనులో మరో చిరుత పులి చిక్కింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో బోనులో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రాంతం సమీపంలోని బోనులో చిక్కింది. వారం వ్యవధిలో రెండు చిరుతలు బోనులో చిక్కాయి. వరుస దాడుల దృష్ట్యా ఐదు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాలినడక మార్గంలో వన్య మృగాల సంచారంపై నిఘా కోసం 500 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు అధికారులు నిఘా పెట్టారు.

Also Read: పొంగులేటికి షాక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News