Friday, December 20, 2024

అనంతపురంలో వాహనం ఢీకొని చిరుత మృతి..

- Advertisement -
- Advertisement -

Leopard dies after hit by vehicle in Anantapur

అనంతపురం: జిల్లాలోని శెట్టూరు మండల పరిధిలోని యాటకల్లు గ్రామ సమీపంలో రోడ్డు దాడుతున్న చిరుత పులిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leopard dies after hit by vehicle in Anantapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News