Sunday, December 22, 2024

యాచారంలో చిరుత కలకలం

- Advertisement -
- Advertisement -

Leopard disturbance again in Rangareddy district

యాచారం: రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో మళ్లీ చిరుతపులి కలకలం రేగింది. పిల్లిపల్లి శివారులోని పొలంలో ఆవు దూడ దాడి చేసిన చిరుత చంపి తినింది. చిరుత సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సయాచారం అందుకున్న పారెస్ట్ అధికారులు చిరుత పట్టుకుంటామని, ఎవరు భయపడొద్దని ధైర్యం చెప్పారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News