Tuesday, March 4, 2025

శిలాతోరణం వద్ద చిరుత సంచారం…

- Advertisement -
తిరుపతి: తిరుమలలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డులో చిరుత సంచారం మళ్లీ కలకలం సృష్టించింది. శిలాతోరణం వద్ద చిరుత పులి సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. టిటిడి సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో తిరుమలలో పలు చిరుత పులులను అటవీ శాఖ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. నడక మార్గంలో బాలికపై చిరుత పులి దాడి చేయడంతో ఆమె చనిపోయిన విషయం తెలిసిందే.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News