Sunday, January 19, 2025

చిరుతపులి మందు కొట్టింది! (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఎంత పులి అయినా.. మందు కొడితే నిషా తలకెక్కి తూలడమే తప్ప వేటాడటం ఉండదు! బీహార్ లో అదే జరిగింది. ఓ మద్యం తయారీ ప్లాంట్ లోకి ప్రవేశించిన ఓ చిరుత పులి దాహం వేసి, అక్కడ పెద్ద పెద్ద బానల్లో ఉన్న మద్యాన్ని ఫుల్లుగా తాగేసింది. ఇంకేముంది? తాను పులిననే విషయం మరిచిపోయి, జనాల చేతిలో కుక్కలా మారి వారు చెప్పినట్లు ఆడింది. దానిని జనం నడిపించుకుంటూ వెళ్లి అడవిలో వదిలిపెట్టారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ‘ఇది పులా… వీధి కుక్కా?’ అని ఆశ్చర్యపోకమానరు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News