Saturday, December 21, 2024

వైఎస్‌ఆర్ జిల్లాలో చిరుతల కలకలం

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్‌ఆర్ జిల్లా చక్రాయపేట మండలం మూలపల్లె అడవుల్లో చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. రామిరెడ్డి చెరువు సమీపంలో ఐదు చిరుతలు ఉన్నాయని గొర్ల కాపరులు వాపోతున్నారు. రెండు రోజుల క్రితం మేకను చిరుత తీసుకెళ్లిందని గొర్ల కాపరులు వాపోతున్నారు. చిరుతల సంచారంతో మూలపల్లె వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News