Friday, January 10, 2025

తిరుమలలో మరో చిరుత కలకలం

- Advertisement -
- Advertisement -

తిరుమల: అలిపిరి నడకబాటలో మరో చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలను అధికారులు గుర్తించారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మూడు చిరుతలను పట్టుకొని జూపార్క్ కు తరలించారు. మరో చిరుత కనిపించడంతో తిరుమలకు వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు. 20 రోజుల క్రితం నడకబాటలో వెళ్తున్న బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News