Thursday, January 9, 2025

శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం

- Advertisement -
- Advertisement -

శంషాబాద్‌ విమానాశ్రయం రన్‌వే పక్కన చిరుత కలకలం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్‌ సిబ్బంది చిరుతను గుర్తించారు. తక్షణమే ఎయిర్ పోర్టు సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంకా రన్‌వే పరిసర ప్రాంతంలోనే చిరుత ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిసిటివి ఆధారంగా విమానాశ్రయ పరిసరాల్లో సిబ్బంది పరిశీలిస్తున్నారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఆనవాళ్లు చిరుతపులి లేదా అడవి పిల్లి సంచారమా పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News