Monday, December 23, 2024

కామారెడ్డి లింగంపేట శివారులో చిరుత కలకలం

- Advertisement -
- Advertisement -

Cheetah wandering in Kamareddy Lingampet

లింగంపేట: కామారెడ్డి జిల్లా లింగంపేట శివారులో శుక్రవారం చిరుతపులి కలకలం రేపింది. లింగంపేట శివారు షెడ్డులో ఉన్న చిరుత దాడి చేసి చంపితినేసింది. శివారులో చిరత సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటామని, త్వరలోనే పులిని పట్టుకుంటామని ప్రజలకు తెలిపారు. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News