Friday, April 11, 2025

శివారులో చిరుతపులుల సంచారం

- Advertisement -
- Advertisement -

Leopard wandering in Nirmal district

సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బీరవెల్లి శివారులో చిరుతపులులు సంచరిస్తున్నాయి. బీరవెల్లి సమీప పొలాల్లోకి మూడు చిరుత పులులు చొరబడ్డాయి. దీంతో భయాందోలనతో రైతులు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News