Tuesday, December 24, 2024

తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై శ్రీవారిని ఊరేగిస్తున్నారు. రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై శ్రీవారి ఊరేగిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 72,123 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.01 కోట్లుగా ఉంది.

Also Read: స్నేహితులతో సెక్స్ చేయాలంటూ భర్త వేధింపులు: పోలీసులకు భార్య ఫిర్యాదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News