- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 65,422 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,212 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.84 కోట్లుగా ఉందని టిటిడి వెల్లడించింది.
Also Read: ఐఫోన్ 15 సిరీస్ వచ్చేసింది..
- Advertisement -