Wednesday, January 8, 2025

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 70,679 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,717 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News