- Advertisement -
తెలంగాణ: హైదరాబాద్‌లో సోమవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైందని జాతీయ భూపరిశోధన అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌కు దక్షిణం వైపున 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందన్నారు.
- Advertisement -