Sunday, December 22, 2024

సల్లంగా దీవించమ్మ …. అందరినీ కాపాడమ్మా

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: సల్లంగా దీవించమ్మ…. అందరీనీ కాపాడమ్మా అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్ అంబేద్కర్‌నగర్, పోచమ్మబస్తీ, భగత్‌సింగ్‌నగర్, శంకర్‌నగర్‌లలో జరిగిన బోనాల పండుగ ఆమె ముఖ్యాతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ అమ్మ అందరికీ మేలు జరిగాలని కోరారు. బోనాలు ఉత్సాహలు ప్రశాంతంగా జ రుపుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో సరూర్‌నగర్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితా దయాకర్‌రెడ్డి, బేర బాలకిషన్, లోకసాని కొండల్‌రెడ్డి, సుదర్శన్, రాఘవేందర్ గుప్తాలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News