Friday, December 20, 2024

స్ఫూర్తిదాయకమైన వారి చరిత్రలను స్మరించుకుందాం

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్‌లో చంద్రబాబు నాయుడు ట్వీట్

మన తెలంగాణ / హైదరాబాద్ : “ సాటి లేని దేశభక్తితో జాతి సమైక్యత కోసం అసాధారణమైన చతురత, విజ్ఞతను ప్రదర్శించిన సర్దార్ వల్లభాయ్ పటేల్, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన సాహసి అమరజీవి పొట్టి శ్రీరాములు… ఈ మహానుభావులకు వర్ధంతి నివాళులు అర్పిస్తున్నాను. స్పూర్తిదాయకమైన వారి చరిత్రలను స్మరించుకుందాం ” అంటూ ట్విట్టర్‌లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News