Monday, December 23, 2024

తొగర్‌పల్లి సిఎస్‌ఐ చర్చికి గుర్తింపు దక్కేలా కృషి చేద్దాం

- Advertisement -
- Advertisement -
  • డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం

కొండాపూర్: తొగర్‌పల్లి సిఎస్‌ఐ చర్చికి గుర్తింపు దక్కేలా కృషి చేద్దామని, చర్చిని సురందరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు. ఆదివారం తొగర్‌పల్లిలోని సిఎస్‌ఐ చిర్చలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చర్చి అభివృద్ధి పనులకు నిర్వాహకులకు లక్ష రుపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మనోజ్‌రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు మల్లేశం, ఎంపిడిఓ జయలక్ష్మి, నాయకులు ప్రేమానందం,రవి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News