Sunday, December 22, 2024

హైదరాబాద్ ఆల్ ఇండియా KPOP పోటీ 2024ను ప్రకటించిన LG ఎలక్ట్రానిక్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతదేశంలో, LG ఎలక్ట్రోనిక్స్, ప్రముఖ వినియోగదారు డ్యూరబుల్ బ్రాండ్ హైదరాబాద్ లో జరిగిన తమ ఆల్ – ఇండియా KPOP పోటీ 2024 ప్రాంతీయ రౌండ్ విజేతలను గర్వంగా ప్రకటించింది. కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (KCC). సహకారంలో హైదరాబాద్ ప్రాంతం కోసం నిర్వహించిన ఆన్ లైన్ ఆడిషన్స నుండి విజేతలు ఎంపికయ్యారు.

హైదరాబాద్ ప్రాంతంలోని విజేతలు షైలీ ప్రీతమ్ వోకల్స్ శ్రేణిలో మరియు డాన్స్ శ్రేణిలో సెజల్ దుబేలు తమ వినసొంపైన స్వర మాధుర్యంతో, శక్తివంతమైన డాన్య్ మూవ్స్ కు తమ అసాధారణ ప్రతిభను కలిపి మరియు KPOP శైలికి లోతైన సంబంధంతో న్యామూర్తులను మరియు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఎల్జీ ఎలక్ట్రోనిక్స్ ఇండియా కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా సహకారంతో తమ ‘ఆల్ ఇండియా K-POP పోటీ 2024’ 3వ ఎడిషన్ ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా కొరియన్ పాప్ సంస్క్రతికి అంకితమైన అభిమానులను గుర్తంచే లక్ష్యాన్ని కలిగి ఉంది. పోటీ కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ రౌండ్ కు 10,500 రిజిస్ట్రేషన్స పూర్తయి అనూహ్యమైన ప్రతిస్పందన వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న KPOP ఔత్సాహికుల కోసం ఉల్లాసభరితమైన రెండవ రౌండ్ ను గుర్తిస్తుంది.

ప్రాంతీయ ప్రిలిమనరీస్ భారతదేశంలో జులై 27 నుండి సెప్టెంబర్ 1 వరకు 11 ప్రాంతాలలో జరిగాయి. బెంగళూరు, కొహీమా, కొల్ కత్తా, ముంబయి, ఇటానగర్, చెన్నై మరియు ఢిల్లీలలో విజయవంతమైన ప్రాథమిక రౌండ్స్ తరువాత, ప్రాంతీయ రౌండ్ హైదరాబాద్ లో జరిగింది. ప్రాంతీయ రౌండ్స్ నుండి విజేతలు ఢిల్లీలో జరిగే సెమీ ఫైనల్స్ లో పాల్గొంటారు.

ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, LG ఎలక్ట్రోనిక్స్ ఇండియా, మేనేజింగ్ డైరెక్టర్ హోంగ్ జు జియాన్, ఇలా అన్నారు,
“K-POP కోసం భారతదేశపు యువతలో ఎంతో ప్రతిభ మరియు అభిరుచిని చూడటం మాకు ఉల్లాసం కలిగించింది. ఎల్జీ సమర్పించిన ద ఆల్-ఇండియా KPOP పోటీ 2024 సాంస్కృతిక వినిమయం మరియు కళాత్మకమై వ్యక్తీకరణ కోసం నిర్మాణపరమైన ప్లాట్ ఫాంగా అభివృద్ధి చెందింది. ఈ అతుల్యమైన ప్రయాణానికి తోడ్పడటానికి మేము గౌరవప్రదంగా భావిస్తున్నాము. హైదరాబాద్ కు చెందిన షైలీ ప్రీతమ్ మరియు సెజల్ దుబేలకు మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాం! రాబోయే రౌండ్స్ లో అద్భుతమైన ప్రేరేపణ కలిగించే సామర్థ్యాలను మేము ఆతృతగా ఊహిస్తున్నాం.”

ఉల్లాసకరమైన సామర్థ్యాలకు అదనంగా, ప్రేక్షకులు ఎంపిక చేయబడిన LG ఆడియో ఉత్పత్తులపై కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్స్ ను కూడా ఆనందించారు.* ప్రత్యేకమైన ఆఫర్ LG ఎలక్ట్రానిక్స్ నుండి KPOP అభిమానులకు మరియు కస్టమర్లకు వారు చూపించిన నిరంతర మద్దతు మరియు ఉత్సుకతలకు ప్రశంశలకు చిహ్నం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News