Thursday, January 23, 2025

ఎల్‌జి క్యూఎన్‌ఇడి 83 సిరీస్ ఎల్‌ఇడి టీవీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ కన్స్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్ అయిన ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ తన ఎల్‌జి క్యూఎన్‌ఇడి (క్వాంటమ్ నానో సెల్ డిస్‌ప్లే) 83 సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని క్రోమా కూకట్‌పల్లి స్టోర్‌లో ఈ లాంచ్ జరిగింది. ప్రత్యేకంగా 55 క్యూఎన్‌ఇడి 83 మోడల్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకకు రీజనల్ బిజినెస్ హెడ్ శ్రీ శశి కిరణ్ రావు, బ్రాంచ్ మేనేజర్ జీవన్ కొమ్మినేని హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News