Monday, December 23, 2024

అదానీ షేర్లు పతనమవుతున్నా.. ఎల్‌ఐసి నిధులు కుమ్మరిస్తోంది..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలుతున్నప్పటికీ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) మాత్రం ఈ కంపెనీల్లో మరిన్ని నిధులను కుమ్మరిస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ తీసుకొచ్చిన రూ.20 వేల కోట్ల కొత్త వాటా సేల్‌లో యాంకర్ ఇన్వెస్టర్‌గా దాదాపు 9,15,748 షేర్లను కొనుగోలు చేసేందుకు ఎల్‌ఐసి సుమారు 300 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. యాంకర్ ఇన్వెస్టర్లకు రిజర్వు చేసిన మేరకు ఎల్‌ఐసి 5 శాతం స్టాక్స్ తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News