హైదరాబాద్: నగరంలో ఇటీవల కాలంలో వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్దలు బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లను తీసుకొచ్చాయి. ఇదే తరహాలో ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఎల్‌ఐసీ ఎంఎఫ్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈపథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ నవంబర్ 3 వరకు ఉన్నట్లు నిర్వహకులు తెలిపారపు. ఇందులో కనీస పెట్టుబడి రూ. 5వేలు, ఎల్‌ఐసీ ఎంఎఫ్ హైబ్రీడ్ కాంపోజిట్ 50ః 50 ఇండెక్స్ ఈపథకం పనితీరును పొల్చిచూస్తామన్నారు. ఇటు రుణపత్రాల్లో పెట్టుబడి పెట్టి తక్కువ రిస్కుతో స్దిరమైన లాభాలు ఆర్జించటానికి ప్రయత్నాలు చేస్తుయనేది తెలిసిన విషయమన్నారు. సాధారణంగా ఈనిష్పత్తి 65ః 35 ఉంటుందని చెప్పారు. ఎల్‌ఐసీ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ ముందుకు సాగుతుందనుకోవచ్చని వెల్లడించారు. వడ్డీరేట్లు పెరిగినప్పుడు ఈక్విటీ మార్కెట్లలో కరెక్షన్ వస్తుందని, అటువంటి పరిస్దితుల్లో బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్లు. ఈక్విటీ పెట్టుబడులు తగ్గించి రుణ పత్రాలకు పెట్టుబడి పెంచే అవకాశముందన్నారు. పరిస్దితులకు తగ్గట్లుగా పెట్టుబడులు మార్చేందుకు ఫండ్ మేనేజర్ ప్రయత్నిస్తారని పేర్కొన్నారు.
బాల్సెన్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఎంఎఫ్‌ను ఆవిష్కరించిన ఎల్‌ఐసీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -