Sunday, December 22, 2024

ఎల్‌ఐసి కొత్త ప్లాన్ ‘ధన్ సంచయ్’

- Advertisement -
- Advertisement -

LIC Launches New Plan Dhan Sanchay

మన తెలంగాణ/హైదరాబాద్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసి) కొత్త ప్లాన్ ‘ధన్ సంచయ్’ను ప్రకటించగా, ఇది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని సంస్థ తెలిపింది. ఈ కొత్త ప్లాన్ ప్రొటెక్షన్, సేవింగ్స్‌ల కలయికతో వచ్చింది. ధన్ సంచయ్ ప్లాన్ కనీసం 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 15 సంవత్సరాలు ఉంటుంది. ఇది మెచ్యూరిటీ నుంచి చెల్లింపు సమయంలో గ్యారెంటీ ఆదాయం ప్రయోజనం అందిస్తుంది.

LIC Launches New Plan Dhan Sanchay

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News