Friday, December 20, 2024

జీవన్ అక్షయ్7, న్యూ జీవన్ శాంతి ప్లాన్లను సవరించిన ఎల్‌ఐసి

- Advertisement -
- Advertisement -

LIC modifies Jeevan Akshay VII

హైదరాబాద్ : ఎల్‌ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) తన జీవన్ అక్షయ్7, న్యూ జీవన్ శాంతి వంటి రెండు బీమా పాలసీల్లో మార్పులు చేసింది. ఈ రెండు పాలసీలకు యాన్యుటీ రేట్లను సవరించినట్టు ఎల్‌ఐసి ఇండియా ప్రకటించింది. సవరించిన యాన్యుటీ రేట్లను 2022 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. న్యూ జీవన్ శాంతి రెండు యాన్యుటీ ఆప్షన్ల కింద నగదును ఎల్‌ఐసి వెబ్‌సైట్‌లో ఉన్న కాలుక్యులేటర్ ద్వారా లెక్కిస్తారు. సవరించిన ఎల్‌ఐసి జీవన్ అక్షయ్7ను కొత్త డిస్ట్రిబ్యూషన్ చానెల్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News