- Advertisement -
హైదరాబాద్ : నిబంధనలు పాటించని ఫార్మా కంపెనీలకు కేంద్రం షాకిచ్చింది. దేశంలో 203 ఫార్మా కంపెనీలు ఔషధాల తయారీలో ప్రమాణాలు పాటించడంలేదని గుర్తించిన కేంద్రం.. వాటిపై దాడులు నిర్వహించాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిజిసిఐ)ని ఆదేశించింది. తొలి విడతలో 76 కంపెనీలపై డిజిసిఐ దాడులు నిర్వహించగా.. 18 కంపెనీలు నిబంధనలు పాటించలేదని తేల్చింది. దాంతో ఆ 18 కంపెనీల లైసెన్సులను డిజిసిఐ రద్దు చేసింది.
- Advertisement -