Thursday, January 23, 2025

బాబ్లీ గేట్ల ఎత్తి వేత

- Advertisement -
- Advertisement -

మెండోరా : మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను శనివారం పైకి ఎత్తి 0.47 టిఎంసిల నీటిని విడుదల చేసిన మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు, దీంతో గోదావరి జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తున్నాయి. సుప్రీంకోర్టు ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం, జూలై 1 నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు గేట్లను తెరిచి ఉంచుతారని తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సిడబ్లూసి ఈఈ ప్రజీత్, సిడబ్లూసి ఎస్డిఈ బన్సోద్ బాబ్లీ డిఈఈ ఎం. చక్రపాణి, ఎస్‌ఆర్‌ఎస్‌పి ఈఈ ఎం. వంశీ, ఏఈఈ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News