Sunday, January 19, 2025

కుమ్రంభీం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుమ్రంభీం ప్రాజెక్టులో భారీగా నీరు చేరడంతో గురువారం ఉదయం నీటి పారుదల శాఖ ఆధికారులు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు.ప్రాజెక్టులోకి 5056 క్యూసెక్కుల నీరు చేరడంతో 6740 క్యూసెక్కల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News