Thursday, January 23, 2025

లైగర్ ట్రైలర్ విడుదల చేసిన చిరు, ప్రభాస్

- Advertisement -
- Advertisement -

Liger trailor released

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు విజయ్ దేవర కొండ నటించిన లైగర్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. టాలీవుడు అగ్ర నటులు చిరంజీవి, ప్రభాస్ తన సోషల్ మీడియాల ఖాతాల్లో లైగర్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఒక లయన్, టైగర్ కు పుట్టిండు ఆడు.. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. చివరలో దేవరకొండ ఐ యామ్ పైటర్ అనగానే మైక్ టైసన్ ఇఫ్ యు ఆర్ ఫైటర్ తో ఊర మాస్ అంటూ డైలాగ్ లు చెప్పాడు.  ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్ పతాకంపై చార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ జంటగా అనన్య నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. మథర్ సెంటిమెంట్, కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరపైకి తీసుకవస్తున్నారు. బాక్సర్ మైక్ టైసన్ తో విజయ్ నటించిన సన్నివేశాలు అబ్బురపరుస్తున్నాయి. ఈ సినిమా మాస్ సినీ ప్రేకక్షుల మనసు కొల్లగొట్టేలా ఉంటుంది.

 

Liger movie first glimpse released

Liger Hunt theme released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News