Monday, January 20, 2025

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రాగల రెండు రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణకేంద్రం వెల్లడించింది. శుక్రవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతున్నట్టు తెలిపింది. కిందిస్థాయిలో గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రంవైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో లేకపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతవరణ కేంద్రం పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News