Sunday, December 22, 2024

యూత్‌ఫుల్ లవ్, క్రైమ్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

Like Share & Subscribe Title Song Video Released

యంగ్ హీరో సంతోష్ శోభన్, టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్, క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’. ఈ సినిమా టీజర్, ఆసక్తికరమైన పోస్టర్‌లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా టైటిల్ ట్రాక్ వీడియోతో మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు నిర్మాతలు. ఇందులో ఫరియా అబ్దుల్లా, సంతోష్ శోభన్ జోరుగా, హుషారుగా దర్శనమిచ్చారు. ప్రవీణ్ లక్కరాజు ట్రెండీ ట్యూన్‌ని కంపోజ్ చేయగా, స్వీకర్ అగస్తీ తన బ్రిలియంట్ వాయిస్‌తో మైమరపించారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో సంతోష్ శోభన్ తన డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నాడు. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

Like Share & Subscribe Title Song Video Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News