Sunday, December 22, 2024

మద్యం దుకాణంలో దొంగల బీభత్సం..

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: కీసర పరిధిలోని ఓ మద్యం దుకాణంలో దొంగల బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు, మద్యం దుకాణం తాళాలు పగలకొట్టి ఖరీదైన మద్యం సీసాలు, నగదును చోరీ చేశారు. దీంతో మద్యం దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సిసిటివి కెమెర ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News