Friday, November 22, 2024

గ్రేటర్ వరంగల్ లో మద్యం అమ్మకాలు బంద్

- Advertisement -
- Advertisement -

Liquor sales closed in Greater Warangal

వరంగల్: గ్రేటర్ వరంగల్ పరిధిలో ఈ నెల 30న ఎన్నికల దృష్ట్యా మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఇవాళ సాయంత్రం 5గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు ఈ నిషేధం అమలులో ఉండనుంది. మే 3న ఓట్ల లెక్కింపు రోజు కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ సిపి అరుణ్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తరుణ్ జోషి హెచ్చరించారు.

Liquor sales closed in Greater Warangal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News