Monday, April 21, 2025

మందుబాబులకు షాక్.. నాలుగు రోజులు మద్యం అమ్మకాలు బంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని మందుబాబులకు ఇది షాకింగ్ న్యూస్. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం (ఏప్రిల్ 21) సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం (ఏప్రిల్ 23) సాయంత్రం 6 గంటల వరకూ మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్‌లు మూసి వేయాలని పోలీసులు అదేశాలు జారీ చేశారు. తిరిగి బుధవారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్న మద్యం అమ్మకాలు.. శుక్రవారం ఆగిపోనున్నాయి. శుక్రవారం ఎన్నికల కౌంటింగ్ కారణం మళ్లీ అన్ని మద్యం షాపులు బంద్ అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News