Sunday, December 22, 2024

మూడు రోజులు మద్యం షాపులు బంద్

- Advertisement -
- Advertisement -

Liquor shops closed for three days

 

హైదరాబాద్ : హోలీ సందర్భంగా మూడు రోజులు మద్యం షాపులు బంద్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు హోలీ పండగ సందర్భంగా వైన్ షాపులు, తాటికల్లు షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు తెలిపారు. బార్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులు మూసి వేయనున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News