Monday, March 31, 2025

మందు బాబులకు అలర్ట్.. రెండు రోజులు మద్యం షాపులు బంద్

- Advertisement -
- Advertisement -

మద్యం ప్రియులకు అలర్ట్..హైదరాబాద్‌ లో రెండు రోజులు వైన్స్‌ షాపులు మూతపడనున్నాయి. నగరంలో వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈనెల 17, 18తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు.

సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఉత్తర్వులను అతిక్రమించి షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు. అయితే స్టార్‌ హోటల్‌ బార్లు, రిజిస్టర్డ్‌ క్లబ్‌ లు మాత్రం తెరుచుకునే ఉంటాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News