- Advertisement -
హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిదిలో బాచుపల్లి, షేట్‌బషీరాబాద్, బాలానగర్ ప్రాంతంల్లో భారీ మొత్తంలో మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్‌లో రూ.37 లక్షల విలువైన మద్యాన్ని ఎస్‌ఒటి పోలీసులు పట్టుకున్నారు. వివిధ ప్రాంతాలలో నాలుగు వేల లీటర్ల మద్యాన్ని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలలో భారీగా డబ్బు, మద్యం, బంగారాన్ని పోలీసులు పట్టుకుంటున్నారు.
- Advertisement -