Thursday, January 23, 2025

2024లో ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) లెక్కన సంపన్న దేశాల జాబితాలో ఐదవ స్థానంలో భారత్ ఉంది.  2024 లో తలసరి జిడిపి ఆధారంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో చాలా వెనుకబడి ఉంది. కాగా లక్సెంబర్గ్ ఈ జాబితాలో ముందుంది.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) డేటా ప్రకారం, లక్సెంబర్గ్ అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి 143.74 వేల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం, జిడిపి ప్రకారంగా రూపొందించిన దేశాల జాబితాలో యునైటెడ్ స్టేట్స్ మొదటి శ్రేణిలో ఉంది, చైనా రెండవ స్థానంలో ఉంది. ఇక ఈ జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది.

జిడిపి ప్రకారం టాప్ 10 దేశాల జాబితా క్రింది విధంగా ఉంది:

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News