Tuesday, January 14, 2025

లిజ్ ట్రస్ యూకె కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు!

- Advertisement -
- Advertisement -

Lizz Truss

20,000కు పైగా ఓట్లతో రిషి సునాక్ ను ఓడించారు.

లండన్: యూకె ప్రధానమంత్రి ఎన్నికలలో లిజ్ ట్రస్ 20,000 కంటే ఎక్కువ ఓట్లతో భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్‌ను ఓడించడంతో కొత్త ప్రధాన మంత్రి అయ్యారు. యూకె ప్రధానమంత్రి రేసులో లిజ్ ట్రస్‌పై పోటీ చేసిన రిషి సునక్ 20,927 ఓట్లతో ఓడిపోయి ఎన్నికలలో రన్నరప్‌గా నిలిచారు. లిజ్ ట్రస్ 81,326 ఓట్లు సాధించి దేశ పగ్గాలు చేపట్టగా, రిషి 60,399 ఓట్లు మాత్రమే సాధించారు. లిజ్ ట్రస్ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన మూడవ మహిళ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News