Monday, December 23, 2024

ఆసుపత్రిలో చేరిన ఎల్.కె.అద్వానీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ మళ్లీ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మంగళవారం అడ్మిట్ అయ్యారు. అభిజ్ఞ వర్గాల కథనం ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి వద్ద చికిత్స పొందుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News