Saturday, September 21, 2024

ఎపి స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. మొత్తం 533 వార్డులు, 85 ఎంపిటిసిలు, 11 జెడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీలకు ఈనెల 14న పోలింగ్ నిర్వహించి, అదేరోజు కౌంటింగ్ జరపనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ నెల 15న పోలింగ్ నిర్వహించి, 17న కౌంటింగ్ జరపనున్నారు. ఇక, ఎంపిటిసి, జెడ్పిటిసిలకు ఈనెల 16 పోలింగ్ నిర్వహించి, 18న కౌంటింగ్ జరపనున్నారు. చిన్న గోవింద్‌రెడ్డి, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీ కాలం మే 31తో పూర్తి అయింది.

Local body elections 2021 notification released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News