Monday, December 23, 2024

ఢిల్లీలో పట్టాలు తప్పిన ఈఎంయు రైలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ లోని భైరాన్‌మార్గ్ సమీపంలో లోకల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ ఆదివారం ఉదయం 9.47 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఢిల్లీ లోని జీ 20 సదస్సు వేదికగా ఉన్న న్యూఢిల్లీ ప్రగతి మైదాన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హర్యానా లోని పల్వాల్ నుంచి ఢిల్లీ స్టేషన్‌కు వెళ్తుండగా పట్టాలు తప్పింది. అయితే ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. వెంటనే రైలు నుంచి ప్రయాణికులను సురక్షితంగా ఖాళీ చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News