Monday, December 23, 2024

ఉభయసభలు 2 గంటలకు వాయిదా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. లోక్‌సభ, రాజ్యసభ రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ పై హిండెన్ బర్గ్ రిసెర్చ్ ఇచ్చిన నివేదికపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలను వాయిదా పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News