Wednesday, January 22, 2025

తెలంగాణలో ముగిసిన పోలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది.  దీంతో లోక్ సభ ఎన్నికలు 2024 తాలూకు నాలుగో దశ పోలింగ్ ముగిసింది. 2019తో పోల్చితే పోలింగ్ భారీగా పెరిగింది. కాకపోతే హైదరాబాద్ లోనే అత్యల్పంగా 39.17 శాతం మాత్రమే పోలయింది. సాయంత్రం 6 గంటల వరకు ‘క్యూ’ లో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఇచ్చారు.

గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లేసిన జనం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 62.77 శాతం నమోదు. అయితే పోలింగ్ వివరాలు అధికారికంగా ఇంకా విడుదల కావలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News