- Advertisement -
బెంగళూరు: కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో లోకాయుక్త సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై బుధవారం ఉదయం లోకాయుక్త ఎస్పి నేతృత్వంలోని బృందం బెంగళూరులోని కెఆర్ పురమ్ తహసీల్దార్ అజిత్ రాయ్ నివాసంలో సోదాలు చేపట్టింది.
తహసీల్దార్ నివాసంలో భారీగా అక్రమ అస్తులు గుర్తంచిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొడగు, కుశాలనగర్, విజయనగరం, చిక్కబళ్లాపూర్, తుమకూరు, చిక్కమగళూరు, యాదగిరి, బెళగావి తదితర ప్రాంతాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Also Raids: టీచర్ పోస్టులకు ఏ రాష్ట్రం వారైనా ఓకే : నితీశ్ కుమార్
- Advertisement -