Friday, December 20, 2024

లోకేష్ కనగరాజ్‌, రజనీకాంత్ కాంబినేషన్ లో మూవీ..

- Advertisement -
- Advertisement -

‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్‌ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం విశేషం. ప్రస్తుతం విజయ్‌తో లోకేష్ చేసిన ‘లియో’ సినిమా దసరాకి విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల అనంతరం లోకేష్.. తలైవర్ సినిమాకు సిద్ధమవుతున్నాడట.

ఈలోపు రజనీకాంత్ కీ రోల్ చేస్తున్న ‘లాల్ సలామ్’ సినిమా కూడా పూర్తవుతుందట. వెంటనే ఇద్దరూ ‘తలైవర్ 171’కు సిద్ధమవుతారని తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News