Tuesday, April 1, 2025

లోకేష్ వార్డు మెంబర్‌కు ఎక్కువ, ఎంఎల్‌ఎకు తక్కువ: రోజా

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి నేత లోకేష్ యువగళం కాదని, టిడిపికి సర్వ మంగళం అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పాదయాత్ర మొదటి రోజే లోకేష్‌కు రియాలిటీ తెలుస్తుందన్నారు. వార్డు మెంబర్‌కు ఎక్కువ, ఎంఎల్‌ఎకు తక్కువ లోకేష్ పాదయాత్రం ఉందన్నారు. టిడిపిని అధికారంలోకి తీసుకరావాలని జనసేన అధినేత పవన్ తాపత్రయం పడుతున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీ కన్ఫూజన్ పార్టీ అని రోజా చురకలంటించారు. ఎఎన్‌ఆర్‌పై నటుడు బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని హితువు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News