Wednesday, January 22, 2025

ఇల్లు ఖాళీ చేయండి!

- Advertisement -
- Advertisement -
రాహుల్ గాంధీకి తాఖీదు!!

న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యుడిగా అర్హత కోల్పోయినందున ‘ఇల్లు ఖాళీ చేయండి’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లోక్‌సభ హౌసింగ్ కమిటీ తాఖీదు జారీచేసింది. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఇక రాహుల్ గాంధీ ఖాళీ చేయాల్సి రావొచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News