Saturday, March 22, 2025

హీత్రూ విమానాశ్రయం మూసివేత

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా లండన్ లోని హీత్రూ విమానాశ్రయానికి సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఎయిర్ పోర్ట్ మూసివేశారు. దీని ఫలితంగా ఎయిర్ ఇండియాతో సహా పలు అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.హీత్రూ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో పెద్ద అగ్నిప్రమాదం కారణంగా దగ్ధమైంది. ఈ సంఘటన తర్వాత విద్యుత్ ఎప్పుడు పునరుద్ధణ జరుగుతుందో తెలియనందువల్ల హీత్రూ విమానాశ్రయం 2025 మార్చి 31 అర్థరాత్రివరకూ హిత్రూ మూసివేయనున్నట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News