Monday, December 23, 2024

సివిల్స్‌కు లాంగ్ టర్మ్ కోచింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం..

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: సివిల్ సర్వీస్ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు బిసి స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు సిరిసిల్ల జిల్లా బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ జెల్ల వెంకటస్వామి సోమవారం తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో ఆసక్తి ఉన్న బిసి అభ్యర్థులు ఈ నెల 26 నుండి జూలై 10 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు www.ts bcstudycircle.cgg.gov.in వెబ్ సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం, మరిన్ని వివరాల కోసం 040 27077929, 7780359322 నంబర్లను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News